
బాలివుడ్ హాట్ భామల్లో షమ సికిందర్ ఒకరు. ఈమె తన హాట్ అందాలతో సోషల్ మీడియా ను ఉర్రుతలూగిస్తుంది. షమ ఎక్కువగా సీరియల్స్ లో కనిపిస్తుంది. గతంలో ఆమె రెడ్ బికినీ ధరించి సోషల్ మీడియా లో వేడి పుట్టించింది. ఇప్పుడు మళ్ళి కొత్త బికినీ తో అందరికిని ఉర్రుతలూగిస్తుంది. ఈ ఫోటోలకు షమ, మనల్ని సంతోషం కృతజ్ఞులుగా చేయదు. కృతజ్ఞతే మనల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. అనే క్యాప్షన్ పెట్టింది. షమ చెప్పింది నిజమే. మన సంతోషం మనకు మాత్రమే సంతోషం ఇస్తుంది. మనకు సాయం చేసిన వారి పైన కృతజ్ఞతా చూపితే అదే నిజమైన సంతోషం అని అర్ధం.
షమ తాజాగా క్రొయోషియే దేశం లో హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేయడానికి పోయింది. ఆమె బికినిలో దిగిన ఫోటో అందరిని పిచ్చెక్కిస్తుంది. బికినీ లో సముద్రపు బోట్ పై కూర్చొని, నవ్వుతూ ఉంది. కళ్ళకు వైట్ కలర్ ఫ్రేమ్ గాగుల్స్ పెట్టుకుంది. రెండు చేతులతో బోట్ పట్టుకొని, బోట్ ముందు చాల స్టైల్ గా కూర్చుంది. ఈ ఫోటో ను సోషల్ మీడియా లో పంచుకుంది. ఈ ఫోటో బాగుంది అంటూ, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
Leave a Reply