
అమ్మాయిలు తమకు కాబోయే భర్తలో కొన్ని లక్షణాలను కోరుకుంటారు. అందంగా ఉండాలి, ఆరు అడుగులు ఉండాలి, మంచి బాడీ ఉండాలి, శాలరీ ఎక్కువగా ఉండాలి. ఇవి సాధారంగా అమ్మయిలు ఎక్కువగా తమకు కాబోయే భర్తలో కోరుకునే లక్షణాలు. కానీ రష్మిక మందన్న కు వీటితో పెద్దగా అవసరం లేదట. అందంతో మరియు వయసుతో పని లేదట. రశ్మికకు తనకు కాబాయే భర్త ఆ ఒక్క పని చేస్తే చాలట. తనకు కాబోయే భర్త తనతో ప్రేమగా ఉంటే చాలట. అందం లేకపోయినా పర్లేదు. వయసు ఎక్కువైనా పర్లేదు. రష్మిక ఎప్పుడు తన గురించి ఆలోచించేలా చేస్తే చాలు అంటుంది. ఇలా తనకు కాబోయే భర్త గురించి సింపుల్ క్వాలిటీస్ చెబుతుంది.
గతంలో రష్మిక కు ఒకసారి ఎంగేజ్ మెంట్ జరిగి, కాన్సుల్ అయింది. బౌస అప్పటి నుండి ఇలా ఆలోచిస్తుందేమో. రష్మిక మందన్న అతి తక్కువ సినిమాలతోనే మంచి పేరు తెచ్చుకుంది. వరుస హిట్స్ తో మంచి ఫార్మ్ లో ఉంది. ఇటీవల రష్మిక పైన కొన్ని పిర్యాదులు వచ్చాయి. కన్నడ సినిమాలు ఒప్పుకోవడం లేదు. తెలుగు మరియు తమిళంలో పారితోషికం ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే కన్నడ సినిమాలు వదిలి, ఆ సినిమాలు చేస్తుంది అన్నారు. ఇలా ఎన్ని పిర్యాదులు వచ్చిన, రష్మిక విజయవంతంగా దూసుకుపోతుంది.
Leave a Reply