ప్రియాంక చోప్రా హాట్ ఫొటోలతో నంబర్ వన్ స్థానం

బాలీవుడ్ హాట్ హీరోహిన్ ప్రియాంక చోప్రా మనందరికీ తెలుసు. ఆమె గత కొద్దీ కాలంలో నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత తన హాట్ ఫోటో లో అభిమానులను పిచ్చెక్కిస్తుంది. అప్పట్లో ఆమె పై కొన్ని కాంట్రవర్సీలు వచ్చిన వాటి వాళ్ళ ఆమె ఇమేజ్ తగ్గ కుండా పెరిగింది. ప్రియాంక తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోవడం వలన ఆమెకు మంచి జరిగింది. అది ఏ విధంగా అంటే, తన హాట్ ఫోటో లను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం వలెనే ప్రియాంక చోప్రా నెంబర్ వన్ స్థానానికి వచ్చింది.

ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ వెకేషన్ కు వెళ్లారు. అక్కడ ఆమె స్విమ్ షూట్ హాట్ ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను ఆమె భర్త నిక్ జోనస్ తీసాడు. ఈ హాట్ హాట్ ఫోటోల వల్లనే ప్రియాంక చోప్రా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. అమెరికా మ్యాగజిన్ విడుదల చేసిన, గ్లోబల్ మీడియా క్లయింబర్స్ లో నంబర్ వన్ స్థానాన్ని ప్రియాంక దక్కించుకుంది. ప్రియాంక చోప్రా 12 సార్లు నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*