హాట్ ఫొటోలతో మతిపోగుడుతున్న పాయల్ రాజపుత్

తోలి చిత్రం తోనే కుర్రకారులను తన అందాలతో మతి  పోగొట్టింది పాయల్ రాజపుత్. RX 100 చిత్రం లో తన ఘాటు అందాలు మరియు లీప్లొక్క్ తో పిచ్చేకించింది. ఈ అమ్మడి అందాల ఆరబోత వలన RX 100 చిత్రం సూపర్ హిట్ అయింది. తాజాగా పాయల్ రాజపుత్ కొత్త చిత్రం RDX Love సినిమా టీజర్ విడుదలైనది. ఈ చిత్రం లో మరింత ఘాటుగా తన అందాలను ఆరబోసింది. వేంకటేష్ మరియు నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజపుత్ నటిస్తుంది.

తెలుగు మరియు తమిళ సినిమాల్లో తన అందాల ఆరబోతకు అడ్డు లేకుండా నటిస్తుంది. సినిమాల్లో అందాలను ఆరబోస్తూనే, మరో వైపు తన హాట్ ఫోటోలను షేర్ చేసుకుంటుంది. తాజాగా పాయల్ రాజపుత్ ఫోటో పాంచుంకుంది. ఆ ఫోటో లో బెడ్ పైన హాట్ గా కూర్చొని ‘ఫీల్ హ్యాపీ నౌ’ అనే పుస్తకం చదువుతుంది. హాట్ గా కూర్చొని పుస్తకం చదువుతుంటే, ఈ ఫోటో చూసిన అభిమానులు చాల హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*