ఒకే రోజు 150 గుడ్లు పెట్టి అందరిని ఆశ్చర్య పరిచిన కోడి

ఒక కోడి రోజుకి ఒక గుడ్డు పెడుతుంది. మాక్సిమం మూడు గుడ్లు పెడుతుంది. కానీ ఒక కోడి మాత్రం ఏకంగా ఒకేసరి 150 గుడ్లు పెట్టింది. నగర్ కర్నూల్ పెద్ద కొత్త పల్లి మండలం, దేవుని తిరుమలపూర్ గ్రామంలో  ఈ సంఘటన జరిగింది. రామ కృష్ణ చారి అనే వ్యక్తి ఈ కోడిని రెండు సంవత్సరాలుగా పెచుకుంటున్నాడు. గతంలో ఒకే రోజు ఈ కోడి 30 గుడ్లు పెట్టింది. అప్పడు అందరు ఆశ్చర్య పోయారు. మరో రోజు 35 గుడ్లు పెట్టింది. మళ్ళి ఆశ్చర్య పోయారు. ఇప్పుడు ఏకంగా 150 గుడ్లు పెట్టింది.

రామ కృష్ణ చారి కోడిని చూడడానికి చుట్టూ ప్రక్కల జనాలు ఎగబడుతున్నారు. ఈ గుడ్లను తీసుకుపోవడానికి జనం పోటీ పడుతున్నారు. కొంత మంది ఈ కోడి పెట్టిన గుడ్లను తీసుకుపోయి తమ కోళ్లకు పొదుగు వేసుకుంటున్నారు. రామ కృష్ణ చారి కోడి పెట్టిన గుడ్లను తన బందువులకు, స్నేహితులకు ఇస్తున్నాడు. వారు ఆ గుడ్లను తీసుకోని పోయి తమ కోళ్లకు వేసి, కోళ్ల సంతానం ఉత్పత్తి చేయాలనీ చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*