కిలోన్నర బంగారం తిన్న అమ్మాయి

మానవులు ఎవరైనా అన్నం తింటారు లేక పండ్లు తింటారు. కానీ ఓ అమ్మాయి బంగారం తిన్నది. తనకు ఆకలి వేసినప్పుడల్లా బంగారం, వెండి, రాగి నాణాలను తింటూ వచ్చింది. ఆలా తిని తిని కడుపును మొత్తం బంగారు ఘని గ మార్చింది. పశ్చిమ బెంగాల్ రాష్టంలో, బీర్ భూమ్ జిల్లాలో, ఒక బంగారం దుకాణంలో నగలు మాయమవుతూ ఉన్నాయి. బంగారు గొలుసులు, కమ్మలు, ఉంగరాలు, ముక్కు పుడకలు, వెండి, రాగి నాణాలు, పోతున్నాయి.

ఓ రోజు బంగారం దుకాణం వాళ్ళ అమ్మాయికి కడుపు నొప్పి వస్తే, ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు స్కానింగ్ చేసి చూసి ఆశ్చర్య పోయారు. ఆ అమ్మాయి కడుపు మొత్తం బంగారు, వెండి, రాగి, వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. అమ్మాయికి అపరిషన్ చేసి అతి కష్టంగా వాటిని బయటకు తీశారు. బంగారం, వెండి, రాగి, రకరకాల ఆభరణాలను చూసి అందరు ఆశర్య పోయారు. అమ్మాయి వల్ల తల్లీ, మాకు తెలియకుండా ఆ ఆభరణాలను తిన్నది అని చెప్పింది. వల్ల అమ్మాయికి మతి స్థిమితం లేకపోవడం వల్లనే నగలను తిన్నట్లు తెలిపింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*