
కర్నూల్ జిల్లా, తుగ్గలి మండలం, ఉపర్ల పల్లె మజరా గ్రామంలో, గొల్లవనే పల్లె పొలంలో విలువైన వజ్రం దొరికింది. దాని విలువ దాదాపు 60 లక్షల రూపాయలు. వజ్రాన్ని అతి తక్కువ ధరకు ఒక గుత్తి వ్యాపారి సొంతం చేసుకున్నాడు. 13 లక్షల, 50 వేల నగదు మరియు 5 తులాల బంగారం ఇచ్చి కొన్నాడు. బహిరంగంగా వజ్రాల విక్రయాలు చేస్తున్న, రెవిన్యూ, భూగర్భ శాఖ, పోలీసులు పెట్టించుకోవడం లేదు అని కొంత మంది అంటున్నారు. ఎవరి భూమిలో దొరికినవి వారు అమ్ముకుంటే తప్పు ఏముంది. దీనికి ప్రభుత్వం అనుమతి అడగనవసరం లేదు. అని మరి కొంత మంది అంటున్నారు.
మీ పొలం లో మీకు వజ్రాలు దొరికితే, మీరు ఎం చేస్తారు. వాటిని అమ్ముకుంటారా ?. దాచుకుంటారా ? ప్రభుత్వానికి అప్పగిస్తారా ? మరి ఎం చేస్తారారో, ఈ క్రింది కామెంట్ లో తెలియజేయండి.
Leave a Reply